దీన్ని వైరల్ చేయండి! 12:21 అసెన్షన్ పోర్టల్ ఆక్టివేషన్ ఆగస్టు 12-ఆగస్టు 18-ఆగస్టు 21, 2025

మళ్ళీ చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది! మన ప్రపంచం యొక్క విధిని మన చేతుల్లోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది! గ్రహ విముక్తి ప్రక్రియ చాలా సమయం తీసుకుంటున్నాదని మరియు ప్రస్తుత టైమ్ లైన్ ఉత్తమ దిశలో సాగడం లేదని మనమందరం అంగీకరిస్తున్నాము. గ్రహ విముక్తి కోసం టైమ్ లైన్ని సమిష్టిగా తిరిగి మన సరైన టైమ్ లైన్ లోకి మార్చడానికి మరియు ఈ గ్రహం కోసం 12:21 అసెన్షన్ పోర్టల్‌ను తెరవడంలో సహాయపడటానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది. అందువల్ల ఆగస్టులో భారీ జ్యోతిషశాస్త్ర కాన్ఫిగరేషన్‌ల అవకాశాన్ని ఉపయోగించి ఒక పోర్టల్‌ను సృష్టిస్తున్నాము, దీని ద్వారా మన చైతన్యంను ఏకం చేస్తాము మరియు గ్రహం కోసం సరైన అసెన్షన్ టైమ్‌లైన్‌ను ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభిస్తాము.

ఈ క్రియాశీలతను చేస్తూ మనం 144,000 మంది వ్యక్తుల క్రిటికల్ మాస్ ని చేరుకోగలము! ఇది ప్రపంచవ్యాప్తంగా శక్తి క్షేత్రంలో భారీ హీలింగ్ చైన్ ప్రతిచర్యను సృష్టిస్తుంది.

సామూహిక ధ్యానాలు మన వాస్తవికతను ప్రభావితం చేస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించాయి:
https://portal5555.blogspot.com/2025/05/mass-meditation-field-research-essay.html?m=1
https://massmeditationmap.blogspot.com/2025/03/quantum-depth-unlocking-planetary.html

దీన్ని వైరల్ చేయండి! ప్రపంచవ్యాప్తంగా షేర్ చేయండి! మీ వెబ్‌సైట్‌లు మరియు బ్లాగ్‌లలో పోస్ట్ చేయండి! మీకు ప్రత్యామ్నాయ మీడియా సంస్థ తెలిస్తే, మీరు వారికి పంపవచ్చు. మీరు సంఘంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లను సంప్రదించి, ఈ సమాచారాన్ని షేర్ చేసి ఇందులో పాల్గొనమని అడగవచ్చు. మీ ప్రాంతంలో దీన్ని చేస్తున్న మీ స్థానిక వ్యక్తుల సమూహం కోసం మీరు ఫేస్‌బుక్ ఈవెంట్‌ను సృష్టించవచ్చు. ఈ ఈవెంట్ కోసం మాకు ఒక ప్రధాన ఫేస్‌బుక్ గ్రూప్ కూడా అవసరం. మీరు దీన్ని X, Instagram, Tik Tokలో షేర్ చేయవచ్చు… మీరు దీని గురించి ఒక వీడియోను సృష్టించి Youtube, Rumble, Vimeoలో పోస్ట్ చేయవచ్చు…

ఆగస్టులో ఖచ్చితంగా భారీ జ్యోతిషశాస్త్ర కాన్ఫిగరేషన్‌లు వస్తున్నాయి:
https://500yearparty.com/tag/midpoint/
https://500yearparty.com/2015/04/24/radical-change-coming/

ఈ కాన్ఫిగరేషన్‌లు 12.21 అసెన్షన్ పోర్టల్ ప్రారంభాన్ని ప్రేరేపిస్తాయి:

అసెన్షన్ పోర్టల్ ట్రిగ్గర్
అసెన్షన్ పోర్టల్ ట్రిగ్గర్

ఇది ఒక నిర్దిష్ట చక్రం ముగింపును సూచిస్తుంది, ఆ సమయంలో కాస్మిక్ ఈవిల్ మల్టీవర్స్ నుండి శాశ్వతంగా తొలగించబడుతుంది. బ్లాక్ హోల్ / స్ట్రాంగ్లెట్ / టాప్‌లెట్ / డార్క్ మ్యాటర్ / డార్క్ ఎనర్జీ / సబ్‌క్వాంటమ్ అనోమలీ ఎంటాంగిల్‌మెంట్ తొలగిపోయి మనం సబ్‌క్వాంటమ్ ఈవెంట్ హోరిజోన్‌కు చేరుకుంటాము మరియు మల్టీవర్స్ అంతటా సబ్‌క్వాంటమ్ స్థిరమైన వాక్యూమ్ స్థాపించబడుతుంది.

మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా, లర్కర్ మరియు సబ్‌క్వాంటమ్ అనోమలీ ఆగస్టులో దాదాపు పూర్తిగా తొలగించబడతాయి:

లర్కర్
లర్కర్

లర్కర్ యొక్క మిగిలి ఉన్న ఏకైక అంశం ఏదైతే మానవుల చేతన మరియు ఉపచేతనం తో అనుసంధానించబడి ఉందో అది మాత్రం ఉపరితల మానవత్వం యొక్క శక్తి క్షేత్రంలో ఉంటుంది. అసెన్షన్ పోర్టల్ తెరిచిన తర్వాత, స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించడం మరియు ఆ అనుబంధాలను క్రమరాహిత్యానికి విడుదల చేయడం సులభం అవుతుంది. ఇది మానవత్వం యొక్క ఆధ్యాత్మిక పరిణామానికి మళ్ళీ తలుపులు తెరుస్తుంది మరియు 1996లో క్రూరంగా అంతరాయం కలిగించబడిన అసెన్షన్ ప్రక్రియను తిరిగి సక్రియం చేస్తుంది.

ఆ తర్వాత, మానవత్వం యొక్క స్వేచ్ఛా సంకల్పం మళ్ళీ పునర్జన్మ పొందడం ప్రారంభిస్తుంది. ఉపరితల మానవత్వం యొక్క శక్తి క్షేత్రంలో పర్సనల్ ఈవిల్ మరియు బ్రదర్‌హుడ్ ఆఫ్ డెత్ (ఇల్యూమినాటి మరియు బ్లాక్ నోబిలిటీ) ద్వారా ఏర్పడిన గ్రహంనకు సంబంధించిన చెడు మాత్రమే మిగిలి ఉంటుంది. సబ్‌క్వాంటమ్ క్రమరాహిత్యం మార్గం నుండి బయటపడటంతో, కాంతి శక్తులు గ్రహ పరిస్థితిని డీల్ చేయడం చాలా సులభం అవుతుంది మరియు అసెన్షన్ పోర్టల్ తెరిచిన కొన్ని సంవత్సరాలు, నెలలు లేదా వారాలలో కూడా ఈవెంట్ చివరకు సాధ్యమవుతుంది.

ఆగస్టు 11, 1999న సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, న్యూ హెవెన్ యొక్క కీని అబ్సొల్యూట్ విశ్వానికి ప్రసారం చేసింది. ఈ కీ ఆగస్టు 1999 మరియు ఆగస్టు 2025 మధ్య జరుగుతున్న చాలా కష్టమైన శుద్దీకరణ ప్రక్రియలో కాస్మిక్ ఈవిల్ ను తొలగించింది. ఆగస్టులో 12:21 అసెన్షన్ పోర్టల్ తెరిచిన తర్వాత అబ్సొల్యూట్ కొత్త కీని, కొత్త భూమి యొక్క కీని ప్రసారం చేస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త కీ గ్రహ మరియు వ్యక్తిగత ఈవిల్ ను తొలగించడంలో కాంతి శక్తులకు సహాయం చేస్తుంది. ఈ ప్రక్రియ 2049 లోపు పూర్తి చేయాలి, రాబోయే కొన్ని సంవత్సరాలలో వీలైనంత త్వరగా ఈవెంట్ జరుగుతుంది, ఆపై మూడు అసెన్షన్ వేవ్ లు, 2037 మరియు 2049 మధ్యలో అంచనా వేయబడినట్టు సోలార్ ఫ్లాష్ / గెలాక్టిక్ సూపర్‌వేవ్ ద్వారా గ్రహం తరలింపు మరియు ధ్రువ మార్పుకు సిద్ధం అయి కొత్త భూమిగా మారుతుంది. ఆ తేదీలన్నీ కేవలం అంచనాలు మాత్రమేనని మరియు రాతితో నిర్ణయించబడలేదని గుర్తుంచుకోండి.

అసెన్షన్ కొత్త భూమి
అసెన్షన్ కొత్త భూమి

ఇప్పటి నుండి 12:21 అసెన్షన్ పోర్టల్ తెరవడానికి మధ్య, చీకటి శక్తులు అసెన్షన్ పోర్టల్ తెరవకుండా నిరోధించడానికి వారి తీరని మరియు అసాధ్యమైన ప్రయత్నంలో గ్రహం మీద సాధ్యమైనంత ఎక్కువ గందరగోళాన్ని కలిగించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి:
https://cobramap.blogspot.com/2025/06/recalling-real-iran-situation-dynamics.html

అసెన్షన్ పోర్టల్ మల్టీవర్సల్ సబ్‌క్వాంటమ్ ఫీల్డ్‌లో మల్టీవర్స్ అంతటా 12:21 పాయింట్ ఆఫ్ గ్రేస్‌ను తెరుస్తుంది:
https://votl628.blogspot.com/2024/10/victory-of.html

12:21 అసెన్షన్ పోర్టల్
అసెన్షన్ పోర్టల్

ఇది ఒక భారీ పరివర్తన అవుతుంది, బహుశా మన జీవితకాలంలోనే అత్యంత శక్తివంతమైన పరివర్తన, కాబట్టి మనం అసెన్షన్ పోర్టల్ ఆక్టివేషన్‌ను మూడు దశల్లో చేస్తాము.

మొదటగా, ఆగస్టు 12న, అనేక శక్తివంతమైన జ్యోతిషశాస్త్ర అంశాలు ఉన్నాయి. మొదట, నెప్ట్యూన్ సెక్స్టైల్ సెడ్నా ఉదయం 07:25 AM IST కి తదుపరి విశ్వ చక్రం యొక్క శుద్ధి చేసిన ఆధ్యాత్మిక శక్తులను తీసుకువస్తుంది. తరువాత, శని సెక్స్టైల్ యురేనస్ ఉదయం 09:01 AM IST కి గొప్ప మరియు స్థిరమైన పురోగతిని తెస్తుంది. చివరకు ఉదయం 11:00 AM IST కి శుక్రుడు-గురువు-సిరియస్ అనే మూడు సంయోగాలు జరుగుతాయి. ఈ సంయోగం ప్రేమపూర్వక ఆనందం మరియు సంతోషాన్ని తెస్తుంది. ఇది శుభవార్త మరియు నిజమైన ఆశను తెస్తుంది.

ఆగస్టు 12న ఉదయం తూర్పు ఆకాశంలో మీరు శుక్రుడు మరియు బృహస్పతిని చాలా దగ్గరగా చూడగలరు: https://whenthecurveslineup.com/2025/03/18/2025-venus-as-a-morning-star/

శుక్రుడు బృహస్పతి
శుక్రుడు బృహస్పతి

క్రీస్తుపూర్వం 3వ సంవత్సరంలో ఆగస్టు 12వ తేదీన ఇదే విధమైన శుక్ర-బృహస్పతి సంయోగం అప్పుడు ప్రసిద్ధమైన బెత్లెహెం యొక్క నక్షత్రం అనే గమనిక ఆసక్తికరంగా ఉంది:
https://www.astronomy.com/science/the-star-of-bethlehem-can-science-explain-what-it-was/

రెండవది, ఆగస్టు 18న మధ్యాహ్నం 12:55 PM IST కి నెప్ట్యూన్ మరియు యురేనస్ / ప్లూటో మధ్య బిందువు మధ్య భూకేంద్ర సంయోగం ఉంటుంది. ఈ అంశం భూమికి కొత్త పునరుజ్జీవనం యొక్క శక్తివంతమైన ప్రక్రియను ప్రేరేపిస్తుంది.

మూడవది, ఆగస్టు 21న మధ్యాహ్నం 2:30 PM IST కి నెప్ట్యూన్ మరియు యురేనస్ / ప్లూటో మధ్య బిందువు మధ్య సూర్యకేంద్ర సంయోగం ఉంటుంది. ఈ అంశం ప్రతి 500 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరియు ఇప్పుడు ఇది మొత్తం సౌర వ్యవస్థకు కొత్త పునరుజ్జీవనం యొక్క శక్తివంతమైన ప్రక్రియను ప్రేరేపిస్తుంది, తద్వారా అసెన్షన్ పోర్టల్‌ను సమర్థవంతంగా తెరుస్తు ఎప్పటికీ ఓపెన్ గా ఉండేటట్టు చేస్తుంది.

ఆగస్టు 18 మరియు 21 మధ్య రోజుల జ్యోతిషశాస్త్రం M 87 గెలాక్సీ, ప్లూటో మరియు యురేనస్ / సెడ్నా / ఆల్సియోన్ స్టెల్లియం మధ్య ఒక గొప్ప త్రిభుజాన్ని చూపిస్తుంది. దీని అర్థం కాస్మిక్ సెంట్రల్ సూర్యుడి నుండి 12:21 పాయింట్ ఆఫ్ గ్రేస్ యొక్క షాక్ వేవ్ M 87 గెలాక్సీ ద్వారా, ప్లీయేడ్స్ ద్వారా మరియు తరువాత మన సౌర వ్యవస్థలోని భూమి వైపు ప్రయాణిస్తుంది:

అసెన్షన్ పోర్టల్ ఎనర్జీలు
అసెన్షన్ పోర్టల్ ఎనర్జిలు

అందువల్ల మనం మూడుసార్లు ధ్యానం చేస్తాము, ప్రతిసారీ అది అసెన్షన్ పోర్టల్ తెరవడానికి మరో పెద్ద ముందడుగు అవుతుంది. ఆగస్టు 21, 2025న అసెన్షన్ పోర్టల్ తెరుచుకుంటుంది, మళ్ళీ అది ఎప్పటికీ మూసివేయబడదు.

12.21 అసెన్షన్ పోర్టల్ కోసం ఆక్టివేషన్ సమయాలు:

ఆగస్టు 12వ తేదీ ఉదయం 11:00 AM IST

ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం 12:55 PM IST

ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 02:32 PM IST

మీ టైమ్ జోన్ కోసం ధ్యాన సమయాలను మీరు ఇక్కడ తనిఖీ చేయవచ్చు:

అసెన్షన్ పోర్టల్ ఆక్టివేషన్ భాగం 1:
https://www.timeanddate.com/worldclock/fixedtime.html?msg=12%3A21+ASCENSION+PORTAL+PART1&iso=20250812T0730&p1=195

అసెన్షన్ పోర్టల్ ఆక్టివేషన్ పార్ట్ 2:
https://www.timeanddate.com/worldclock/fixedtime.html?msg=12%3A21+ASCENSION+PORTAL+PART+2&iso=20250818T0925&p1=195

అసెన్షన్ పోర్టల్ ఆక్టివేషన్ పార్ట్ 3:
https://www.timeanddate.com/worldclock/fixedtime.html?msg=12%3A21+ASCENSION+PORTAL+ACTIVATION+PART+3&iso=20250821T1102&p1=195

సూచనలు:

  1. ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్దతిని ఉపయోగించండి.
  2. మీ సంకల్పం ఇలా చెప్పండి. 12:21 అసెన్షన్ పోర్టల్ ఆక్టివేషన్‌లో సహాయపడటానికి ఈ ధ్యానం ఒక సాధనంగా ఉపయోగించబడింది.
  3. ధ్యానం సమయంలో మరియు ఆ తర్వాత మీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరచడానికి వైలెట్ జ్వాలను దాని యొక్క ప్రాధమిక మూలం నుంచి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటినన్నిటిని రూపపరివర్తనము చెందించమని చెప్పండి.
  4. కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడుతున్న తెలుపు, గులాబీ, నీలం, బంగారు కాంతి మరియు ప్రేమ యొక్క తరంగాన్ని విజువలైజ్ చేయండి, ఆపై ఈ విశ్వంలోని అన్ని గెలాక్సీల సెంట్రల్ సన్ లకు సరఫరా చేయబడుతున్నాది, M 87 గెలాక్సీ మరియు దాని కాస్మిక్ లవ్ ఫీల్డ్‌ను ఆక్టివేట్ చేస్తున్నాది. తరువాత ఈ కాంతి మరియు ప్రేమ గాలక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా ప్రవేశించి, ఆపై మన గెలాక్సీ ద్వారా; అన్ని నక్షత్ర వ్యవస్థల ద్వారా, ముఖ్యంగా ప్లీయేడ్స్ ద్వారా వెళ్లి, దాని యొక్క గెలాక్టిక్ ప్రేమ క్షేత్రాన్ని ఆక్టివేట్ చేసి, ఆపై సెడ్నా, ప్లూటో, నెప్ట్యూన్ మరియు యురేనస్ ద్వారా మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించి, మన సౌర వ్యవస్థలోని అన్ని కాంతి జీవుల ద్వారా మరియు తరువాత భూమి యొక్క ఉపరితలం మరియు భూగర్భంలోని అన్ని జీవుల ద్వారా, అలాగే మీ శరీరం ద్వారా భూమి మధ్యభాగం వరకు ప్రవహించడాన్ని విజువలైజ్ చేయండి.
  5. భూమిపై జరిగే సంఘటనలు అత్యంత సానుకూల కాలక్రమంలోకి మారుతున్నట్లు, అన్ని బాధల నుండి, అన్ని యుద్ధాల నుండి, అన్ని ప్రపంచ ఆధిపత్యల నుంచి దూరంగా వెళుతున్నట్టు విజువలైజ్ చేయండి. తెలుపు, గులాబీ, నీలం, బంగారు కాంతి మరియు ప్రేమ అన్ని అసమానతలను హీల్ చేస్తూ, పేదరికము అంతటినీ తొలగించి మరియు మానవాళికి పూర్తి సమృద్ధిని తీసుకుని రాబడుతున్నట్టు విజువలైజ్ చేయండి. మానవత్వం యొక్క గొప్ప ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు కొత్త పునరుజ్జీవనోద్యమ పుట్టుకను విజువలైజ్ చేయండి. అక్వేరియస్ యుగం ప్రారంభం యొక్క కొత్త గొప్ప విశ్వ చక్రాన్ని విజువలైజ్ చేయండి, ఇది భూమిపై ఉన్న అన్ని జీవులకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని తెస్తుంది.

మన ధ్యానం కోసం సూచించబడిన సమయం 20 నిమిషాలు.

12:21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ గురించి నవీకరణలు:
http://2012portal.blogspot.com

అసెన్షన్ తధ్యం; విజయం అసెన్షన్ ది

2 comments

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి