అసెంషన్ అడ్వాన్స్డ్ కోర్సు [తెలుగు]

అసెంషన్ అడ్వాన్స్డ్ కోర్సు తెలుగు లో శ్రీలక్షి దుగ్గిరాల వైజాగ్ లో మొట్టమొదటిగా నిర్వహిస్తున్న సెషన్ వివరాలు. జనవరి 1st నించి మొదలు పెట్టిన స్కూల్ ఆఫ్ అసెంషన్ లో భాగంగా అసెంషన్ అడ్వాన్స్డ్ కోర్సు కండక్ట్ చేయాలని తలపెట్టాం. ఈ సెషన్స్ 18th మరియు 19th ఫిబ్రవరి వైజాగ్ లో నిర్వహిస్తున్నాం.

స్కూల్ ఆఫ్ అసెంషన్ వివరాల కోసం ఈ క్రింది వీడియోలు చూడండి.
https://youtube.com/shorts/t5rtGpAbz00?feature=share

కోర్సు అంశాలు:

Day1:
♦️18th ఫిబ్రవరి శనివారం; ఉదయం 10 గంటల నించి 11 గంటల వరకు: ఏడు తలాలో నేను అనే ఉనికి
♦️11 గంటల నించి 12 గంటల వరకు రైన్బో బ్రిడ్జ్ టెక్నిక్ లెవెల్ 1 పరిచయం
🍽️12 గంటల నించి మధ్యాహ్నం 2 గంటల వరకు లంచ్ బ్రేక్
♦️2 గంటల నించి సాయంత్రం 6 గంటల వరకు రైన్బో బ్రిడ్జ్ టెక్నిక్ లెవెల్ 1 [జ్వాలకుల్ మహర్షి అసెండ్ అయిన పద్దతి] అయితే ఈ పద్దతి పూర్తిగా నేర్చుకునే సరికి రాత్రి కూడా కావచ్చు, అందువలన ఖచ్చితంగా మొదటి రోజు క్లాస్ ముగిసే సమయం చెప్పలేము.

Day2:
♦️19th ఫిబ్రవరి ఆదివారం; ఉదయం 10 గంటల నించి 12 గంటల వరకు అసెంషన్ అడ్వాన్స్డ్ టెక్నిక్లు వివరణ పార్ట్ 1 & ప్రాక్టికల్స్
♦️12 గంటల నించి 1:00 గంట వరకు దేవతా ధ్యానం ప్రాముఖ్యత
🍽️1:00 గంట నించి మధ్యాహ్నం 3 గంటల వరకు లంచ్ బ్రేక్
♦️3 గంటల నించి సాయంత్రం 5 గంటల వరకు సిస్టర్ హుడ్ ఆఫ్ ద రోజ్ తో సేక్రెడ్ సెక్సువాలిటీ సంబంధం

కాన్ఫరెన్స్ సమయంలో ఉచితం గా అందించేవి:

💸 1000/- విలువైన క్లాస్ మెటీరియల్ ఉచితం.
🔮కాన్ఫరెన్స్ కి హాజరు అయ్యే వారికి 30 నిముషాల టాకియాన్ హీలింగ్ సెషన్ (3000/- fee) ఉచితం. మీరు వైజాగ్ లో ఉన్న మిగిలిన సమయంలో తీసుకోగలరు. వీటన్నిటికి తగిన విధంగా మీ జర్నీప్లాన్ చేసుకోగలరు.
🍽️ కాన్ఫరెన్స్ సమయంలో ఆహార సదుపాయం కలదు [18th ఫిబ్రవరి అల్పాహారం, లంచ్, సాయంత్రం స్నాక్స్, 19th ఫిబ్రవరి అల్పాహారం, లంచ్]

💸 మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్ కి WhatsApp మెసేజ్ చేయండి; డీటైల్స్ ప్రొవైడ్ చేయబడతాయి.
7411333335

అసెంషన్ అడ్వాన్స్డ్ కోర్సు తెలుగు లో

💫🌟 School of Ascension wishes you Ascension with Body 🌟💫

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి