డివైన్ ఇంట్రవెన్షన్ యాక్టివేషన్ కోసం తుది పిలుపు

21 డిసెంబర్ 2021న శీతాకాలపు సొలిసిటస్ యొక్క ఖచ్చితమైన క్షణంలో ప్రపంచ సామూహిక ధ్యానం ప్రకటించబడింది. ఈ ధ్యానం మంగళవారం 21st డిసెంబర్ రాత్రి భారతదేశ కాలమాన ప్రకారం 09:30 కి ఒక 20 నిముషాలు పాటు చేస్తున్నాం. మీ ఖచ్చితమైన సమయాన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
http:// https://www.timeanddate.com/worldclock/fixedtime.html?msg=DIVINE+INTERVENTION+ACTIVATION&iso=20211221T17&p1=195

మరిన్ని వివరాలకు, షేర్ చేయడానికి అవసరమైన flyer ల కొరకు ఈ లింక్ ని క్లిక్ చేయండి.
https://crackthebelief.blogspot.com/2021/12/divine-intervention-activation.html

విజయం కాంతిదే

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి