స్నిప్పెట్#7

లైట్ రెసిస్టన్స్ మూవ్మెంట్

ఇంతకు ముందు, భూమి లోపల నించి లైట్ రెసిస్టన్స్ మూవ్మెంట్ సభ్యులు గ్రహం యొక్క ఉపరితలం క్రింద 30 మీటర్ల వరకు మాత్రమే పైకి వచ్ఛేవారు. ఈ ప్రస్తుత పరిణామాలతో, కొన్ని ప్రత్యేక రెసిస్టన్స్ దళాలు ఉపరితలం నుండి 5 నుండి 10 మీటర్ల దిగువన మాత్రమే ఉన్నాయి.

ఈ క్రింది సమాచారాన్ని ఆలా ఒక సారి మనసులో చదువుకోండి; బయటకు చదవవద్దు; ఎక్కడ వ్రాయవద్దు:

లైట్ వర్కర్లు మరియు లైట్ వార్రియర్లు ఈవెంట్ కార్యకలాపాలలో పాలుపంచుకోవడంలో భాగంగా తమ మిషన్‌లో కొంత భాగాన్ని కలిగి ఉంటారని భావించే వారు, వారి యొక్క ప్రస్తుత నివాస స్థలంలో ఒక చిన్న రెసిస్టన్స్ స్థావరాన్ని నిర్మించాలని టెలిపతి ద్వారా అడగవచ్చు. ఈ అభ్యర్థనను బిగ్గరగా తెలియజేయకూడదు మరియు ఎక్కడా వ్రాయకూడదు. రెసిస్టెన్స్ ఒక నిర్దిష్ట సురక్షిత ఛానెల్ ద్వారా లైట్‌వారియర్ ఇంటి కింద బేస్ నిర్మించాలనే అభ్యర్థనను స్వీకరిస్తుంది మరియు చాలా సందర్భాలలో దానిని ఆమోదిస్తుంది. ఈవెంట్ కార్యకలాపాలలో ఆ చిన్న స్థావరాలు నిర్దిష్ట పాత్రను కలిగి ఉంటాయి.

స్నిప్పెట్#8

ఆల్కహాల్ వినియోగం మరియు స్పిరిట్ స్వాధీనం

అధికంగా మద్యం సేవించే వ్యక్తులు తరచుగా ఏమి జరిగిందో గుర్తుపట్టకుండా బ్లాక్ అవుట్ అవుతారు. మంచి ఆత్మ శరీరము విడిచిపెట్టినప్పుడు ఇది జరుగుతుంది; ఎందుకంటే జీవన పరిస్థితులు చాలా కలుషితమైనవి మరియు తట్టుకోలేని చాలా బాధాకరమైనవిగా ఉన్నప్పుడు, మంచి ఆత్మ శరీరాన్ని త్రిప్పివేస్తుంది, టెథర్‌తో అనుసంధానించబడి ఉంటుంది [వదిలి వేసి వదలి వేయనట్టు గా ఉంటూ వదులు గా శరీరానికి కనెక్ట్ అయి ఉంటుంది] మరియు ఒక చీకటి ఎంటిటీ శరీరాన్ని బ్లాక్స్ చుట్టూ ఆనందంగా నడిపిస్తుంది, తరచుగా హేడోనిస్టిక్ [సుఖప్రదం గా] మరియు స్వకు సంబంధించిన అశాస్త్రీయ వినాశకారి గా ఉంటుంది.

మన శరీరాలు ఆత్మలకు కార్ల వంటివి. మద్యం సేవించినప్పుడు ఒకరు వెళ్లిపోతే, మరొకరు స్వాధీనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైనా మద్యం సేవించిన తర్వాత లేదా అనేక ఇతర మార్గాల్లో తమను తాము కలుషితం చేసుకున్న తర్వాత చీకటికి నెలవు గా మారినప్పుడు, వారి శరీరం తరచుగా మరొక ఎంటిటి [చీకటి జీవి] స్వాధీనం చేసుకుంటుంది.

పరమహంస యోగానంద రాసిన మ్యాన్స్ ఎటర్నల్ క్వెస్ట్ అనే పుస్తకంలో, ఒక ఆధ్యాత్మిక దృష్టి ద్వారా గమనించి ఈ దృష్టాంతన్ని స్పష్టంగా వివరించాడు, అక్కడ బార్ లోపల కొంతమంది వ్యక్తులు ఒక థ్రెడ్‌తో అనుసంధానించబడిన వారి ఆత్మలను; ఎక్కువగా తాగి వారి శరీరం నుంచి నిష్క్రిమింపచేసారు. మద్యం మత్తులో శరీరం ఉండటం వల్ల కలిగిన అసౌకర్యం, ఆత్మ శరీరం నుండి నిష్క్రమించినప్పుడు, ఇతర పరోపకారం లేని ఎంటిటీలు వారి ఖాళీ షెల్‌లోకి [శరీరం లోకి] ప్రవేశించాయి. ఎంటిటీలు శరీరాన్ని పట్టుకున్న తర్వాత, వారు అన్ని రకాల మురికి మరియు చీకటి చర్యలను ఆడటానికి శరీరాన్ని ఉపయోగించారు.

స్నిప్పెట్

స్నిప్పెట్#9

రిచర్డ్ – భయాన్ని పోగొట్టుకోవడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి?

కోబ్రా – భయాన్ని పోగొట్టడానికి ఉత్తమ మార్గాలు మీ కంఫర్ట్ జోన్‌ను దాటి వెళ్లడం. కాబట్టి మీ భయం ఎత్తు అయితే దానిలో కొంచెం మిమ్మల్ని మీరు బహిర్గతం చేయండి. మీరు విమానంలోప్రయాణించడానికి భయపడితే, క్రమంగా దీన్ని బహిర్గతం చేయండి. మీ భయాన్ని జయించడం ద్వారా మీరు బలంగా మారుతున్నారు. మీ భయాన్ని తిరస్కరించవద్దు. దానిని గుర్తించండి, కానీ దానిని దాటి వెళ్లండి.

రిచర్డ్ – మనపై మనం సందేహాన్ని ఎలా పోగొట్టుకోవాలి?

కోబ్రా – మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ద్వారా. మీ ప్రేరణలను తెలుసుకోవడం ద్వారా, మీతో మీరు నిజాయితీగా ఉండటం మరియు మీలోని భాగాలను ఏకీకృతం చేయడం ద్వారా.

రిచర్డ్ – కోపం మరియు ద్వేషాన్ని పోగొట్టుకోవడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి?

కోబ్రా – కోపం అనేది విసుగు చెందిన ప్రేరణ. మీరు ఏదైనా చేయాలని అనుకుంటున్నారు, కానీ దానిని చేయకుండా ఎవరో మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. అందువలన మీరు కోపంగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ కోపాన్ని నిర్మాణాత్మక మార్గాల్లో ఉపయోగిస్తే, అది గ్రహ విముక్తికి చాలా శక్తివంతమైన సాధనం.

రిచర్డ్ – ఇతర ప్రజల పట్ల మరియు పరిస్థితి పట్ల మనం జడ్జ్ చేసే విధానము పై ఎలా పని చేయాలి? ?

కోబ్రా – వారు గతంలో ఎక్కడో కష్ట సమయాలను ఎదుర్కొన్నారని అర్థం చేసుకోవడం ద్వారా మరియు ఎలా మెరుగ్గా ప్రవర్తించాలో వారికి తెలియదు.

రిచర్డ్ – ధన్యవాదాలు. అసూయను పోగొట్టుకోవడానికి మనం ఎలా పని చేయవచ్చు?

కోబ్రా – ప్రతి వ్యక్తికి వారి స్వంత లక్ష్యం, జీవితంలో వారి స్వంత స్థానం మరియు మానవ సమాజంలో వారి స్వంత స్థానం ఉన్నాయని అర్థం చేసుకోవడం ద్వారా, ఎవరు ఎవరిని రీప్లేస్ లేదా భర్తీ చేయలేరు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి