వ్యాక్సిన్

వ్యాక్సిన్ వ్యాధి కారణ క్రిమి [వ్యాధికారక క్రిమి] / చంపబడిన వ్యాధికారక క్రిమి / వ్యాధికారక ఉత్పత్తి / దాని యొక్క సింథటిక్ ప్రత్యామ్నాయం కలిగి ఉంటుంది. ఇది నిర్దిష్ట వ్యాధికి ప్రతిరోధకాల / ఆంటిబయోటిక్ ఉత్పత్తిని ఉత్తేజపరిచే యాంటిజెన్‌గా పనిచేస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో మనం అకస్మాత్తుగా వ్యాక్సిన్లపై ఎందుకు దృష్టి పెడుతున్నాము?

మహమ్మారి ద్వారా మనుషులను చంపడం విఫలమైంది. కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్ తెరపైకి వచ్చింది.

వ్యాక్సిన్ ల గురించి ఉన్న పాత అభిప్రాయాలు మరియు నమ్మక వ్యవస్థలను శీఘ్రంగా చూద్దాం.

పుట్టినప్పటి నుంచీ [స్పష్టంగా చెప్పాలంటే పుట్టుకకు ముందు, అనగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు] చెప్పుకోదగ్గ సంఖ్యలో వ్యాక్సిన్ లు ఇవ్వబడతాయి. వ్యాక్సిన్ లు వేయడం ఆరోగ్యానికి మంచిది అనే భావనను నేను టీచర్ గా పని చేసినప్పుడు విద్యార్ధులకి నేర్పించాను. ఈ వ్యాసం చదివిన తరువాత వ్యాక్సిన్ యొక్క ప్రతికూల ప్రభావం గురించి నేను తెలుసుకున్నాను.
ttp://healthimpactnews.com/2014/mass-sterilization-kenyan-doctors-find-anti-fertility-agent-in-un-tetanus-vaccine/

పై కార్యక్రమం WHO నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జరిగినదని తెలుసుకుని నేను షాక్ అయ్యాను. WHO వ్యాధి మరియు ఆరోగ్యాన్ని సరిగ్గా నిర్వచించలేదు. పాఠ్యపుస్తకాల లో WHO సూచించిన నిర్వచనాల ప్రకారం ‘ఆరోగ్యం అంటే వ్యాధి లేదని మరియు వ్యాధి అంటే ఆరోగ్యంగా లేనిది అని నిర్వచించబడింది.’ అప్పుడు WHO ప్రపంచానికి మరియు దాని నివాసులకు ఏ రకమైన ఆరోగ్యాన్ని అందించబోతోంది అనేది ప్రస్నార్దాకం.

వ్యాక్సిన్ పదార్థంలో పాదరసం ఉందని నేను తెలుసుకున్నాను [చిన్న మొత్తం అని పేర్కొంటాయి] దానిలో న్యూరోటాక్సిన్ [నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది], క్యాన్సర్ [క్యాన్సర్ కలిగించే ఏజెంట్] మొదలైనవి ఎన్నో ఉంటాయి.
http://traceamounts.com/ten-lies-told-about-mercury-in-vaccines/

What's in a Vaccine?
Aluminum salts, Mercury, Formaldehyde, Foreign Animal Tissue, Polysorbate 80, Viruses, Fungicides etc.,

భారతదేశంలో ఈ నేరాలకు బిల్ గేట్స్ ఫౌండేషన్ కి ప్రమేయం ఉందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ విషయంలో గేట్స్ & మెలిండా ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా భారతీయులు పోరాడుతున్నారు.
http://vactruth.com/2014/10/05/bill-gates-vaccine-crimes/
మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, ఈ లింక్ ను సందర్శించవచ్చు:
http://www.vaccinesuncensored.org/third.php

భూమి పై ఉన్న మానవులను చంపడానికి ఈ టీకాకు సంబంధించి దశాబ్దాల క్రితం ప్రారంభమైన ప్రణాళికను పరిశీలిద్దాం. U.N ఎజెండా 21 లో భాగంగా 2010 లో TED చర్చ సందర్భంగా బిల్ గేట్స్ దీనిని బహిరంగంగా ప్రకటించారు టీకాల ద్వారా జనాభా నియంత్రణ చేయవచ్చు అని ప్రకటించి దానికోసం పరిశోధనలకు గాను ధనసహాయం చేస్తూ పని చేస్తున్నట్టు చెప్పారు.

ఈ వాస్తవాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైద్యులు చంపబడ్డారు.
https://kauilapele.wordpress.com/2015/07/30/natural-news-7-27-15-revealed-cancer-industry-profits-locked-in-by-nagalase-molecule-injected-into-humans-via-vaccines-spurs-tumor-growth-explains-aggressive-vaccine-push/

అయినా కూడా చాలా మంది విజిల్‌బ్లోయర్‌లుగా సత్యాన్ని వెలికితీసేందుకు మరియు మానవాళి కళ్ళు తెరపించి ఈ డిపోపులేటింగ్ టీకా కార్యక్రమాన్ని నిరోధించడానికి బయటకు వస్తున్నారు. ఇప్పటికైనా మానవాళి మేల్కోవాలి.

Dr Rashid A Buttar

Dr Shiva Ayyadurai

చివరగా ఒక బాంబ్‌ లాంటి సమాచారం ఏమనగా, టీకాలు వేయించుకొని వ్యక్తులు టీకాలు వేయించుకున్నవారికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. దురదృష్టవశాత్తూ నాతో సహా మనమందరం టీకాలు వేయించుకున్నవారిమే. నా మాజీ విద్యార్థిలో ఒకరు, ఆమె పుట్టినప్పటి నుండి ఆమెకి టీకాలు వేయబడలేదు. ఆమె ప్రతి అంశంలో మరింత పరిణతి చెందిన, ప్రేమగల, అధిక చేతన స్థాయిలను చూపుతుంది.
http://www.disclose.tv/news/bombshell_unvaccinated_populations_are_healthier_than_the_vaccinated/125618?utm_content=buffer7c864&utm_medium=social&utm_source=facebook.com&utm_campaign=buffer

భూమిపై ఉన్న ప్రతి మానవుడి కి వ్యాక్సిన్ లు వేయాలి అనే నిర్ణయం వెనుక అసలు కారణాన్ని అర్థం చేసుకుందాం. ఇది ప్రతి ఒక్కరి శరీరంలోకి మైక్రోచిప్ పంపించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ మైక్రోచిప్ మానవులను పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి వారికి సహాయపడుతుంది. మానవ జీవితాలను మరింత దయనీయంగా చేసి బానిసత్వాన్ని కొనసాగించాలని వారి యోచన. టీకా ద్వారా ప్రవేశపెట్టాలనుకుంటున్న మైక్రోచిప్ కోసం గేట్స్ కలిగి ఉన్న పేటెంట్ గురించి సమాచారం ఉన్న ఈ వీడియో చూడండి.

మైక్రోసాఫ్ట్ యాజమాన్యం కలిగి ఉన్న ఈ మైక్రోచిప్ యొక్క పేటెంట్ వివరాలు:
https://patentscope.wipo.int/search/en/detail.jsf?docId=WO2020060606&tab=PCTBIBLIO

ఇన్ని విషయాలు బహిర్గతం అవుతున్న తరుణంలో మానవలు మేల్కొని ఇప్పుడు వరకు వారు నేర్చుకున్నవి మరియు వారి నమ్మక వ్యవస్థ నిర్మించబడిన విధానంను అన్ లెర్న్ చేయాలి అని తెలుసుకోవడం ప్రారంభించాలి. సరి అయినవి తెలుసుకోవడం, నేర్చుకోవడం ప్రారంభించాలి. అంతే కాని బహిర్గతం అవుతున్న విషయాలను కొట్టి పడేయకూడదు.

The illiterate of the 21st century will not be those who cannot read or write, but those who cannot unlearn the many lies they have been taught to believe.

పూర్తిగా విషయాలు బహిర్గతం
కాంతి యొక్క విజయం

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి