ఈ ధ్యానము యొక్క సమాచారాన్ని అందరికి చేరవేయడానికి వివిధ భాషల్లోని ఇమేజ్ లు ఇక్కడ పొందుపరిచాం. క్రిటికల్ మాస్ 1,44,000 ప్రజలు ఈ ధ్యానం లో పాల్గోనేటట్టు చూద్దాం. దయచేసి మీ ఆధ్యాత్మిక / ఆధ్యాత్మికేతర సమూహాలకు ఈ సమాచారాన్ని చేరవేయండి. వారిని ఈ ధ్యానంలో భాగస్వాములు చేయండి. శాస్త్రీయ అధ్యయనాలు ద్వారా ఋజువు అయినది ఏమనగా సాముహిక ధ్యానం ప్రపంచ చైతన్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
http://thespiritscience.net/2015/06/18/studies-show-group-meditation-lowers-crime-suicide-deaths-in-surrounding-areas/
http://www.worldpeacegroup.org/washington_crime_study.html
ఈ ధ్యానం భూమాత/మదర్ గయాపై మనం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్పులను ప్రేరేపించడానికి కావాల్సిన కాంతి శక్తిని గ్రౌండ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ చిత్రాలను విస్తృతంగా అందరికి చేరవేయండి. ఏజ్ ఆఫ్ అక్వేరియస్ ధ్యానం గురించి మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి:
http://regret2revamp.com/te/2019/12/28/అక్వేరియస్-యుగం/
భారతీయ ప్రామాణిక సమయ వివరాలతో వివిధ చిత్రాలు:
తెలుగు ఇమేజ్ లు:



తమిళ్:



కన్నడ:



1,44,000 మంది స్టార్ సీడ్స్ ద్వారా విజయం కాంతి దే