అక్వేరియస్ యుగం

యుగం అనేది చరిత్ర యొక్క విభిన్న కాలం. జ్యోతిషశాస్త్రంలో అక్వేరియస్ యుగం ప్రస్తుత లేదా రాబోయే జ్యోతిషశాస్త్ర కాలం. ఏది ఏమైనా, అది ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలలోకి వెళ్ళడం లేదు. అక్వేరియస్ యుగం యొక్క వివిధ లక్షణాలను చూద్దాం.

అక్వేరియస్ యుగం క్రింద అనంతత్వ చిహ్నం, వెనకాతల భూమి
Source: The Rapture Puzzle

అక్వేరియస్ యుగం యొక్క గుణాలు:

 • స్వేచ్ఛ అందరి జన్మ హక్కు. ఈ స్వేచ్చని తిరిగి పొందటానికి మీ ఆత్మతో తిరిగి మీరు పూర్తిగా అనుసంధానించబడటానికి ఈ యుగం ఉపయోగపడుతుంది.
 • ఉర్ద్వాత్మతో బలమైన కనెక్షన్ అభివృద్ధి చెందుతుంది. ఇది అంతర్గత శక్తిని పెంపొందిస్తుంది.
 • బాహ్యము పై ఆధారపడటం నుండి విముక్తి లబిస్తుంది.
 • “మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు” అన్న అవగాహన ఖచ్చితంగా అర్ధం అవుతుంది.
 • క్షమాగుణం
 • సానుభూతి
 • అనాహత చక్ర ఆధారితంగా ఉంటూ, మీ అన్ని పనులు ప్రేమపూర్వకంగా ఉంటాయి.
 • షరతులు లేని ప్రేమ
 • దయాగుణం
 • జవాబుదారితనం
 • నిష్కపటం
 • ప్రతి చోటా అనంతత్వం
 • డిటాచ్మెంట్
 • ఒక సమూహంగా ఏర్పడి సహా సృష్టి, ప్రశంసలు, ఎదుగుదల
 • సాముహిక ఆనందం
 • కృతజ్ఞతాభావం
 • ప్రతి చోటా ప్రశాంతత

ఇలా ఈ జాబితా కొనసాగుతుంది. వీటిని అనుభవించడానికి, ఈ యుగం ప్రారంభమయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలను అభ్యసించడం ఇప్పటి నుండే ప్రారంభిద్దాం. దీని ద్వారా రిసోనన్స్ క్షేత్రాన్ని సృష్టించండి. 1,44,000 మంది మానవులు ఈ లక్షణాలను సాధన చేస్తే, స్వర్ణ యుగం ఆటోమాటిక్ గా ప్రారంభమవుతుంది.

యుగ మార్పిడి కి సంబంధించి మరింత నిరూపణ

అక్వేరియస్ యుగం ఆక్టివేషన్ మెడిటేషన్:

గోల్డెన్ యుగాన్ని ప్రేరేపించడానికి మదర్ గయాపై శక్తి పనిని వేగవంతం చేయడానికి, జనవరి 11/12, 2020 న ప్రపంచవ్యాప్తంగా ధ్యానం చేస్తున్నాము. జనవరి 10 నుండి 12 వరకు అనేక భారీ జ్యోతిషశాస్త్ర ఆకృతీకరణలు ఉంటాయి. ఆగష్టు 11, 1999 న గ్రాండ్ క్రాస్ గ్రహణం తరువాత ఇది చాలా శక్తివంతమైన జ్యోతిషశాస్త్ర సమయం. అక్వేరియస్ యుగాన్ని ప్రేరేపించడానికి ఈ గొప్ప ఆస్ట్రోలాజికల్ మద్దతు కల సమయంలో జరగబోయే ధ్యానంలో మాతో పాటు చేరండి. మరిన్ని వివరాల కోసం, దయచేసి సందర్శించండి: http://2012portal.blogspot.com/2019/12/make-this-viral-age-of-aquarius.html

2020 సంవత్సరం లో 13 కొత్త సైనోడిక్ చక్రాల ప్రారంభంవుతాయి అని గుర్తించబడింది. అయితే సంవత్సరానికి సగటున అలాంటివి ఒక చక్రం మాత్రమే ఉంటుంది. http:// https://5dearthproject.com/the-event-2020-major-celestial-alignment/
ఆ అనేక అంశాలు భూగ్రహం యొక్క ఉపరితలంపై కాంతి యొక్క కొత్త ఫ్లాష్‌ను పంపుతాయి.

ధ్యాన సమయం:

మనం ఈ ధ్యానం ను 2020 జనవరి 12 ఆదివారం ఉదయం 11:41 గంటలకు IST చేస్తాము [GMT 2020 జనవరి 12 న ఉదయం 06:11]. మీరు మీ ప్రదేశం యొక్క ధ్యాన సమయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు:
https://www.timeanddate.com/worldclock/fixedtime.html?msg=AGE+OF+AQUARIUS&iso=20200112T0111&p1=179

కుండ తో నీరు ఓంపుతున్న ఒక దేవతా స్త్రీ

వివిధ భాషలలో అక్వేరియస్ యుగం గైడెడ్ ధ్యాన ఆడియో, ప్రచారం కోసం చిత్రాలు మొదలైన వాటి గురించి అప్డేట్ ల కోసం, దయచేసి సందర్శించండి:
http://regret2revamp.com/blog/
http://2012portal.blogspot.com

దేవత యొక్క విక్టరీ
లైట్ యొక్క విక్టరీ
అక్వేరియస్ యుగం మానిఫెస్టష
న్

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి