దేవత

అతీంద్రియ శక్తులు కల స్త్రీ ని ఒక దేవత గా సూచించవచ్చు. కొన్ని సంస్కృతులలో దేవతలు భూమి, మాతృత్వం మరియు ప్రేమతో సంబంధం కలిగి ఉన్నారు. దేవతలు యుద్ధం, మరణం మరియు విధ్వంసం అలాగే హీలింగ్ తో కూడా సంబంధం కలిగి ఉన్నారు.

హిందూ మతంలో, విష్ణు మరియు శివుడుతో పాటు ప్రధాన ఆరాధనలలో పవిత్ర స్త్రీ లేదా శక్తి ఆరాధన కూడా ఒకటి. భారతీయులు లక్ష్మి, పార్వతి, సరస్వతి, రాధా, సత్యభామ వంటి వివిధ దేవతలతో సుపరిచితులు. భారతదేశం నరకాసురుడిపై సత్యభామ విజయంనకు గుర్తుగా దీపావళిని జరుపుకుంటుంది. ఈ కీలకమైన సమయంలో భూమిపై నడయాడుతున్న దేవతామూర్తులైన మహిళలకు ఈ పోస్ట్ అంకితం చేస్తున్నాను. మీరు కూడా ఈ దేవతల శక్తిని మీ ద్వారా భూమి మీదకు అంకర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి రోజు భారతదేశ కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకి దేవతా ధ్యానం చేయగలరు.

భూగ్రహా దేవత:

సమ్మర్ సోల్సిటస్ సమయంలో 21 జూన్ 2014 న, భూగ్రహ దేవత ఆర్కిటైప్‌ను సక్రియం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది రెసిస్టెన్స్ మూవ్మెంట్ మరియు ప్లైడియన్ నౌకాదళానికి చెందిన చాలా మంది మహిళలు ధ్యానం చేస్తూ తమ ప్రేమ శక్తిని భూమానవులకి విడుదల చేయబడింది. మదర్ గయాపై ఒకప్పుడు ఉండే వివిధ దేవతల గురించి తెలుసుకుందాం. మదర్ గయాకు వీరందరూ పూర్తిగా తిరిగి రావడానికి సమయం ఆసన్నమైంది.

దేవత అబున్ డన్షియా
[సంపద]

దేవత అబున్ డన్షియా

విజయం, శ్రేయస్సు, సమృద్ధి మరియు అదృష్టం యొక్క అందమైన దేవత. అబున్ డన్షియా పొదుపు, పెట్టుబడులు మరియు సంపద యొక్క రక్షకురాలిగా కూడా పరిగణించబడుతుంది. రోమన్ పురాణాలలో, ప్రజలు నిద్రిస్తున్నప్పుడు అబున్ డన్షియా డబ్బు మరియు ధాన్యాన్ని తీసుకువచ్చేది. ఆమె నిరంతరం తీసుకువెళ్ళే కార్నుకోపియా అనే సంచి నుండి ఆమె బహుమతులను గుమ్మరిస్తూ ఉండేది అటా.
https://angelsandmasters.net/A1.html

అబున్ డన్షియా ఇన్వొకేషన్:

మన జీవితంలోకి ఆమెను ఆహ్వానించడానికి ఒక సాధారణ పద్ధతి:
మీరు వ్రాయని చేతిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నాణేలను పట్టుకోండి (ఇది మీ గ్రహణ హస్తం), మరియు ఇలా చెప్పండి:

“ఓ అందమైన అబున్ డన్షియా, నేను నీ లాగా ఉండాలి అనుకుంటున్నా – కేర్ ఫ్రీ గా మరియు నా అవసరాలు అన్నీ ఇప్పటికే తీరిపోయాయి అని. నాకు ఏమైనా వున్న డబ్బు ఇబ్బందులు ని తీసివేసి ఆనందము తో మరియు కృతజ్ఞతా భావము తో భర్తీ చేయు. నేను నా చేతులు తెరచి వుంచి స్వర్గము నుండి వచ్చే సహాయము తీసుకొనుటకు సిద్దముగా వుంచు. నీ యొక్క గైడెన్స్ , బహుమతులకు మరియు రక్షణకు ధన్యవాదములు. నేను నిజంగా కృతజ్ఞుడను, మరియు నేను విస్తారంగా సంతోషంగా ఉన్నాను. నేను అన్నీ వదలి వేసి, నా భవిష్యత్తు గురించి పూర్తిగా సంరక్షణ తీసుకోబడిందన్న పూర్తి జ్ణానము తో నిశ్చ్చింతగా వుంటాను.”

దేవత తనిత్
[ఏకీకరణ]

దేవత తనిత్

ల్బిజా ఒక ద్వీపం, తనిత్ పవిత్రమైన దేవతామూర్తి. ఆమె నీటి దేవత మరియు ఆమె యొక్క నీటి బుగ్గలు మరియు ఫౌంటైన్లు హీలింగ్ చేస్తూ, పునరుజ్జీవనం నకు తోడ్పడతాయి. ఇది మన శరీరంలోని విద్యుదయస్కాంత క్షేత్రాన్ని మన శక్తి క్షేత్రంతో సరిగా అమర్చడానికి సహాయపడుతుంది. ఆమె మరియు ఆమె ద్వీపం వ్యక్తిగత, గ్రహ మరియు విశ్వ ఏకీకరణ మార్గంలో మానవులకు మద్దతు ఇస్తుంది. ఆమె గురించి మరింత తెలుసుకోవడానికి:
https://en.wikipedia.org/wiki/Tanit

అమరత్వం యొక్క దేవత
[శాశ్వతం]

దేవత ఒక అడవి పర్వతం మీద మూడు కాళ్ళ కాకితో కూర్చుని, లింగ్ జి మరియు పీచు ఫలంను పట్టుకొని,

భౌతిక అమరత్వం అనేది భౌతిక శరీరంలో దేవత ఉనికి యొక్క అంతిమ వ్యక్తీకరణ. ఇది యుద్ధ మనస్తత్వం ద్వారా ఎప్పటికీ సాధించబడదు. బ్రదర్హుడ్ ఆఫ్ ది స్టార్ అమరత్వం యొక్క రహస్యాలను జి వాంగ్ము ద్వారా బ్లూ డ్రాగన్స్ కు భోధించారు. ఆమె బోధనల ఆధారంగా, బ్లూ డ్రాగన్స్ యొక్క పరిణితి పొందిన సభ్యులు వందల సంవత్సరాలు ఒకే శరీరంలో జీవించగలిగారు.
http://www.suppressedhistories.net/goddess/xiwangmu.html

అటార్ గటిస్ దేవత
[సంతానోత్పత్తి]

అటార్ గటిస్

అటార్ గటిస్ సంతానోత్పత్తికి సంబంధించిన మత్స్యకన్య దేవత. ఆమె సిరియస్ స్టార్ సిస్టమ్ నుండి వచ్చి చాలా సహస్రాబ్దాల క్రితం యూఫ్రటీస్ నది ఒడ్డున గుడ్డు ఆకారంలో ఉన్న క్రాఫ్ట్‌ ద్వారా అడుగుపెట్టింది. ఆమె ఆర్కిటైప్ తరువాత కబాల్ చేత వక్రీకరించబడింది. కానీ ఆమె అసలు శక్తి పోస్ట్-ఈవెంట్ సమాజంలోకి శాంతియుతంగా భూమి మారడానికి అవసరమైనముఖ్య శక్తులలో ఒకటి. సిరియా పెంటాగ్రామ్ నగరంలో ఒకటి మన్‌బీజ్. ఇది అటార్ గటిస్ ఆరాధన కేంద్రంగా ఉంది.
https://en.wikipedia.org/wiki/Atargatis

దేవత డౌ ము

డౌ ము

డౌ ము అనే విశ్వ దేవత డిసెంబర్ 2014 లో తన హోమ్ స్టార్ సిస్టమ్ దుబేను విడిచిపెట్టింది. ఆమె తూర్పు అగర్తా నెట్‌వర్క్‌లోకి టెలిపోర్ట్ అయి, ఆపై భూగ్రహం యొక్క ఉపరితలంపైకి వచ్చింది. ఇప్పుడు ఆమె తన భౌతిక కాంతి శరీరంలో ఆసియా ఉపరితలంపై ఎక్కడో చాలా శక్తివంతమైన సుడిగుండంలో నివసిస్తుంది. ఆమె గ్రహం కోసం నట్ (ఆకాశం), మాట్ (న్యాయం) మరియు హాథోర్ (ప్రేమ) యొక్క విశ్వ దేవత ఆర్కిటైప్‌లను ప్రసారం చేస్తోంది, ఒక నిర్దిష్ట డ్రాగన్ సమూహంలోని సభ్యులు ఆమె సంరక్షకులు.
http:// https://journeyingtothegoddess.wordpress.com/2012/04/13/goddess-tou-mou/

7000 సంవత్సరాల క్రితం హలాఫ్ / హసునా-సమర్రా వోర్ట్ క్స్ సక్రియం చేసిన దేవత డౌ ము. ఇప్పుడు ఆమె సిరియా యొక్క ఆ వోర్ట్ క్స్ ను హీల్ చేయడానికి భూగ్రహం కు తిరిగి వచ్చింది. అనేక సహస్రాబ్దాలలో కాంతి యొక్క విశ్వ గ్రహాంతర సంస్థ జీవి ఈ గ్రహం యొక్క ఉపరితలంపై జీవించడం ఇదే మొదటిసారి.

దేవత ఐసాయిన్
[భూ విముక్తి]

జర్మన్-ఆస్ట్రియన్ సరిహద్దులోని అన్ టేస్ బర్గ్ ఒక పర్వతం. గ్రహ విముక్తికి ఇది కీలకమైన వోర్ట్ క్స్ లలో ఒకటి. 1220 లో, హుబెర్టస్ కోచ్ అనే టెంప్లర్ నైట్ ముందు ఐసాయిస్ (ఐసిస్ యొక్క ఒక అంశం) కనిపించింది. ఆ సమయంలో అతను ఇరాక్‌లోని నినెవెహ్ సమీపంలో ప్రయాణిస్తున్నాడు. ఇది హసునా-సమర్రా వోర్ట్ క్స్ కి చాలా దగ్గరగా ఉంది. అన్ టేస్ బర్గ్ సమీపంలో దేవత ఆలయాన్ని నిర్మించాలని ఆమె అతనికి సూచించింది. సిరియస్ స్టార్ సిస్టమ్ నుండి వచ్చిన చింతామణి అనే రాయిని అతనికి ఇచ్చింది. తరువాత అతను లార్డ్స్ ఆఫ్ ది బ్లాక్ స్టోన్ అనే టెంప్లర్ సమూహాన్ని ఏర్పాటు చేశాడు. వారు రాయి మరియు దేవత వోర్ట్ క్స్ యొక్క సంరక్షకులు అయ్యారు.

దేవత ఐసిస్
[మదర్]

దేవత ఐసిస్

పురాతన ఈజిప్టు మతంలో ఐసిస్ ఒక ప్రధాన దేవత. ఆమె చంపబడిన భర్త ఒసైరిస్‌ను పునరుత్థానం చేస్తుంది మరియు అతనికి వారసుడు హోరస్‌ను కని, రక్షిస్తుంది. ఆమె రాజు ఒసైరిస్‌ కు చేసిన విధంగానే మరణించినవారికి మరణానంతర జీవితంలోకి ప్రవేశించటానికి సహాయం చేస్తారని నమ్ముతారు. ఆమెను రాచరికం / రక్షణ / ఆకాశం / యూనివర్స్ యొక్క తల్లి దేవతగా పరిగణించారు. అట్లాంటిస్‌లో, శాంతి మరియు సామరస్యం యొక్క శక్తిని ఎంకరేజ్ చేయడానికి దేవత యొక్క ప్రీస్ట్ స్ లు పన్నెండు మంది సమూహంగా ఏర్పడేవారు. వారిని సిస్టర్హుడ్ ఆఫ్ ది రోజ్ అని పిలిచేవారు. తరువాత వారు పురాతన ఈజిప్టులో ఐసిస్ ప్రీస్ట్ స్ లు గా తిరిగి వచ్చారు. ఐసిస్ గురించి మరింత తెలుసుకోవడానికి:
https://en.wikipedia.org/wiki/Isis

ఐసిస్ వక్రీకరణ:

ఆర్కన్లు చాలా నైపుణ్యం కలిగిన క్షుద్రవాదులు. వారు కాంతి యొక్క చిహ్నాన్ని తీసుకుని దానిని చీకటి మరియు బాధలతో వక్రీకరించి దేవత శక్తిని అణచివేయడానికి ఉపయోగిస్తారు. ఇందువలన అవి ప్రజల మనస్సులలో మరియు హృదయాలలోకి అపారమైన కాంతి ప్రవహించకుండా నిరోధిస్తాయి. 666 సంఖ్యతో ఇలాగే చేశారు (ఒకప్పుడు వీనస్ యొక్క పవిత్ర సంఖ్య, ఇప్పుడు ప్రజల మనస్సులోని చీకటి శక్తుల చిహ్నం). పెంటాగ్రామ్ (ఒకప్పుడు వీనస్ యొక్క పవిత్ర చిహ్నం మరియు ఇప్పుడు చదువురాని మాయాజాలానికి చిహ్నం). స్వస్తిక్ చిహ్నం (ఒకప్పుడు ఆధ్యాత్మిక పరిణామానికి చిహ్నం మరియు ఇప్పుడు నాజీయిజంతో సంబంధం కలిగి ఉంది).

2014 లో భూగ్రహ దేవతని యాక్టివేట్ చేసిన తరువాత, మానవ ప్రజల మనస్సులలో చీకటి మరియు భయానకతతో ఐసిస్ దేవత (ఆమె కాంతి దేవత) పేరును అనుసంధానించడానికి ఆర్కాన్లు ఉద్దేశపూర్వకంగా ఐసిస్‌ను జిహాదిస్ట్ సమూహంనకు పేరుగా ఎంచుకున్నారు. ఇల్యూమినాటి కేవలం వారి దుష్ట ప్రయోజనాల కోసం ఆమె అందమైన శక్తిని దుర్వినియోగం చేయడానికి ఇవి అన్ని చేశారు. హాస్యాస్పదం ఏమిటి అంటే, ఇల్యూమినాటి అనే పేరు జ్ఞానోదయం పొందినవారు అని అర్ధం. కానీ వాస్తవానికి వారు నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి అతి దూరంగా ఉన్నారు.

దేవత సత్యభామ
[భూమి]

Credits: Keshav

నరకాసుర అనే రాక్షసుడిని ఓడించడంలో ఆమె శ్రీకృష్ణుడికి సహాయం చేసింది. అతను భూమాత కుమారుడు. నరకాసురుడు తన తల్లి చేతిలో మాత్రమే చనిపోవాలని బ్రహ్మ నుండి వరం పొందాడు. తన కొడుకు కోరినప్పుడు మాత్రమే చనిపోవాలని విష్ణువు నుండి భూమాత వరం పొందింది. ఈ దానవుని యొక్క చర్యలు భరింప శక్యం కాక అందరు దేవతలు శ్రీకృష్ణుని సమీపించారు. నరకాసురుడు ని వధించమని అభ్యర్థించారు. ఈ యుద్ధంలో కృష్ణుడితో కలిసి సత్యభామ పోరాడింది. ఒక సందర్భంలో, దానవుడు కృష్ణుడి వైపు ఒక శక్తిని విసిరాడు. కృష్ణుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు (నటించాడు). ఇది సత్య భామ కి ఆగ్రహం కలిగించిది. ఆమె నరకాసురుడితో యుద్ధం ప్రారంభించి చివరకు అతన్ని చంపింది. సత్యభామ భూమాత యొక్క అవతారం.

దేవతల యొక్క విజయం
భూమి యొక్క విజయం
కాంతి యొక్క విజయం
అందరికీ దీపావళి శుభాకాంక్షలు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి