ద ఈవెంట్ అకా కాస్మిక్ ఫ్లాష్ అకా గెలాక్టిక్ పల్స్ అకా సోలార్ ఫ్లాష్

ద ఈవెంట్ అనగా “గెలాక్సీ సెంట్రల్ సూర్యుడి నుండి గ్రహం యొక్క ఉపరితలం వైపు వెళ్లే దైవిక శక్తి మరియు కాంతి యొక్క పెద్ద తరంగం లేదా ఫ్లాష్”. (గెలాక్సీ సెంట్రల్ సూర్యుడు ధనుస్సు రాశిలోని ఒక వస్తువు) ఈ శక్తి భూమి మరియు మానవుల లోకి విస్తరిస్తుంది. ఇంతే కాక ఇది గ్రహం మీద ఉన్న అన్ని జీవుల యొక్క పౌనపున్యాలను పెంచుతుంది. దీని ద్వారా దురాగతాల నుండి భూమాత కి తుది విముక్తి యొక్క క్షణం.

ద్వంద్వత్వపు ఆట సమాప్తం

ఈ తేదీని ఊహించలేము. చెప్పగలిగేది ఏమిటంటే, మనం మరింత దగ్గరవుతున్నాము. ఈ విషయం మన గెలాక్సీ మధ్యలో ప్రారంభమైన తీవ్రమైన కార్యాచరణ నుండి స్పష్టంగా తెలుస్తుంది.
https://universallighthous.wixsite.com/loveandlight/post/a-massive-flare-of-light-coming-from-the-center-of-our-galaxy-~-ancient-prophecy-the-sign-from-god

శక్తి వైవిధ్యం:

ఈ సమయంలో విడుదల అయ్యే శక్తి వలన పారవశ్య అనుభూతి కలుగుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు దీని గురించి ఎన్నో అనుభవాలు పొందుతున్నారు.
https://youtu.be/CPYjrErASb8

కాస్మిక్ ఫ్లాష్ లో విడుదల అయ్యే ప్రేమ శక్తి మానవత్వాన్ని శాంతింపజేస్తుంది మరియు ద్వంద్వత్వాన్ని అంతం చేస్తుంది. ఇది భూమిపై ఇంతకు ముందు చూడని లేదా అనుభవించని అద్భుతమైన శక్తి. భూమిపై లైట్ వర్కర్ ఏదో జరిగిందని తెలుసుకుంటారు. కాస్మిక్ ఫ్లాష్ భూమి మీదకు వచ్చినప్పుడు ఈ శక్తిని అనుభూతి పొందగల వ్యక్తులు ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే చాలా మంది మానవులుకి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేరు మరియు మొదటి క్షణంలో పూర్తిగా నిస్సహాయంగా ఉంటారు. ఈ విషయం తెలియచెప్పడమే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం.

స్టార్‌సీడ్‌లు అందరకి ఆఖరి పిలుపు

వేవ్ యొక్క రాక అన్ని మాయపొర ప్రవర్తనలను మరియు ప్రోగ్రామింగలను తీసివేస్తుంది. హార్డ్ డ్రైవ్ ఎరేజ్ చేయబడినప్పుడు / రీబూట్ చేయబడినప్పుడు లేదా సిస్టమ్ నుండి ప్లగ్ తీసివేయబడినప్పుడు ఏమి జరుగుతుందో అలా. ఇవి అన్ని చాలా surprising గా జరుగుతాయి.

Duality game ends, Final call to all star seeds, aka solar flash, Union with star friends, final liberation and oneness
అకా సోలార్ ఫ్లాష్

ద ఈవెంట్ సమయంలో వివిధ సంఘటనలు ప్రారంభించబడతాయి:

ఈవెంట్ వాస్తవానికి ఒకే సమయంలో చాలా విషయాలు మొదలు అవుతాయి. కాంతి శక్తులు మాస్ మీడియాను స్వాధీనం చేసుకుని, నక్షత్ర మిత్రులుకి సంభందించిన సత్యవంతమైన సమాచారం, కాబల్ నేరాల గురించి (ఇప్పటికే ఎప్స్టీన్ క్రైమ్ రికార్డుల మాదిరిగా ప్రారంభమయ్యాయి), అందరికీ శ్రేయస్సు నిధులను విడుదల చేయడంతో ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్తికరించడం, కొత్త రాజకీయ వ్యవస్థ స్థాపన , కొత్త విద్యా విధానం, అధునాతన వైద్యవ్యవస్థ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల గురించి, ఆధ్యాత్మిక పెరుగుదల గురించి పూర్తిగా విషయాలు అన్ని బహిర్గతం చేయబడతాయి.

ఫస్ట్ కాంటాక్ట్:

వాస్తవానికి మనం క్రమంగా ఫస్ట్ కాంటాక్ట్ వైపు వెళ్తున్నాము. ఇది భూమానవులు మరియు గెలాక్సీ అంతటా ఉన్న ఇతర సానుకూల ET జాతుల మధ్య వాస్తవమైన అధికారిక పరిచయం. ఈవెంట్ ఆ ప్రక్రియను ప్రారంభించే ట్రిగ్గర్ పాయింట్.

నక్షత్ర మిత్రుల తో కలయిక

ఇది ఈవెంట్ గురించి సంక్షిప్త అవలోకనం.

“ద ఈవెంట్ కు ముందుగా” మీరు ఏమి చేయవచ్చు?

మనలో అందరికీ ఉజ్వలమైన మరియు అందమైన భవిష్యత్తుతో పాటు గ్రహం యొక్క అహింసా విముక్తి రెండింటినీ ఆస్వాదించబోతున్నాం. ఈవెంట్ యొక్క ఖచ్చితమైన కాలపరిమితి మాకు తెలియదు కాబట్టి (ఇది త్వరలోనే అవుతుంది), ముందు జాగ్రత్తగా కొన్ని సాధారణ నియమాలను పాటించడం మంచిది. ఒక కొత్త పని ప్రారంభించడానికి అయినా, కొత్త వస్తువు కొనడానికి అయినా, కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి అయినా, ఇలా… కొత్త వాటికి సంభందించిన దేనికి అయినా ఎంతో ప్రిపేర్ అవుతాము మనం. మరి ద ఈవెంట్ అనేది ఎన్నో వేల సంవత్సరాలనుండి విశ్వం సంసిద్ధం అవుతున్న సంఘటన. మరి దీనికోసం ఎంత రెడీ గా ఉండాలో కదా!

 • ఇప్పుడే ప్రారంభించి అదనంగా 2 వారాల ఆహారం మరియు నీరు ఇంటిలో ఉంచండి.
 • మీకు మరియు మీ ప్రియమైనవారికి అవసరమైన ఏదైనా మందులు సిద్ధం చేసుకోండి.
 • అదనపు భౌతిక నగదును మీ ఇంట్లో దాచి ఉంచండి.
 • మీ వాహనపు ట్యాంక్ 1/2 ఖాళీగా ఉన్నప్పుడు పెట్రోల్ తో ఫిల్ చేయండి.
 • అప్డేట్ల కోసం ఈ వెబ్‌సైట్‌తో సన్నిహితంగా ఉండండి.
 • మీరు స్నేహితులుకి మరియు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించండి.
 • కీ టు ఫ్రీడం ధ్యానంలో ప్రతి ఆదివారం రాత్రి 08:30 గంటలకు [IST] మాతో చేరండి.

చివరగా “ద ఈవెంట్ తర్వాత” ఏమి ఆశించాలి?

మానవత్వం స్వర్ణ యుగం/సత్య యుగంలోకి ప్రవేశిస్తుంది, పర్యావరణ వ్యవస్థలు నయం అవుతాయి, ప్రతి ఒక్కరికీ వారి ప్రాథమిక అవసరాలు తీరుతాయి. ఏది కావాలంటే అది సృష్టించడానికి మరియు ప్రయాణించడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఇది మన ప్రస్తుత అవగాహనకు మించి, మన పరిణామంలో మరెన్నో దశలకు మార్గం తెరుస్తుంది.

చివరగా విముక్తి
ఏకత్వం

25 comments

 1. హరిప్రియ

  మీతో కలిసి పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను మాస్టర్, థాంక్యూ

  1. admin

   ధన్యవాదాలు, తప్పకుండా

 2. కృష్ణ మూర్తి

  ధన్యవాదాలు మరియు తప్పకుండా పాటి స్తం

 3. A.Naveen Kumar

  ఆధ్యాత్మికత లో ఇది కొత్త విధానం గా అనిపిస్తుంది…దీని గురించి..నాకు అవగాహన లేదు…కొంచెం వివరంగా తెలియజేయగలరా…మీతో మాలాడవచ్చా

  1. admin

   మీరు ఈ వెబ్సైటు లోని కాంటాక్ట్ ఫారం ద్వారా అప్రోచ్ అవ్వగలరు.

 4. Bk manohar

  ప్రపంచం సత్యయుగం మళ్ళీ రాబోతోందని బలంగా నమ్ముతున్నాను నేను ఒక బీకేని..ఓంశాంతి

  1. admin

   అవును సర్, స్వర్ణ యుగం భూమాత కి

 5. Tejaswi

  I’m ready to do madam… But Naku telisindi daily one hour meditation and one hour books reading… Can you please suggest me what exactly I do for coming days?

  1. admin

   Thank you
   Yeah, I can suggest, please enroll yourself through the contact form of this website.

 6. రమేష్ అల్లడా

  మీరు చెప్తుంది లవ్ ఆఫ్ ఎట్రాక్షన్ గురించే కదా మీ మెసేజ్ చాలా బాగుంది మీతో నేను ఉంటాను

  1. admin

   yes sir, it is లా ఆఫ్ అట్రాక్షన్
   చాలా ధన్యవాదాలు మరియు ఈ గొప్ప సమయంలో భాగమైనందుకు మనమందరం ఎన్నుకోబడిన వారము.

 7. Tummala Satyanarayana

  Thanks Waiting for the event early

 8. jayaramireddy Rachumalla

  we will cooperate with you.

 9. S.Hemalatadevi

  I want to follow and cooperate waiting for the events

  1. admin

   Thank you Madam
   Yes, we will definitely cooperate with each other

  1. admin

   Thank you, Yes, all of us are ready for THE EVENT

 10. Rohini

  Hii mam,
  I m intrested to join in ur group…I m ready to work with u…

  1. admin

   Welcome, you can follow crack the belief youtube channel and this website by subscription which is free

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి