అద్భుతమైన ప్రదర్శన కోసం సిద్ధం కండి

ప్రదర్శన? ఏ రకమైన ప్రదర్శన? అనేక నక్షత్రాల గొప్ప అమరికలు; మరియు వాటి సంయోగాలు మొదలైన వాటి వలన విడుదలయ్యే శక్తిపాతాన్ని అనుభవించడానికి సిద్దంగా ఉండండి. ప్రపంచ సామూహిక ధ్యానాలలో పాల్గొనండి. శక్తి పరంగా డిసెంబర్ నెలలో చాలా జరిగే అవకాశం ఉంది.

మళ్ళీ చర్య తీసుకోవలసిన సమయం ఇది! మన ప్రపంచం యొక్క విధిని మన చేతుల్లోకి తీసుకునే సమయం ఇది! గ్రహ విముక్తి ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుందని అందరము అంగీకరిస్తున్నాము. సమిష్టిగా ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది. అందువల్ల మనము డిసెంబర్ 21 న శక్తివంతమైన బృహస్పతి సాటర్న్ యొక్క గొప్ప సంయోగం అవకాశాన్ని ఉపయోగిస్తున్నాము. దీని ద్వారా మన చైతన్యంను ఏకీకృతం చేస్తాము మరియు ఏజ్ ఆఫ్ అక్వేరియస్ యుగంలోకి నడిపించే ప్రక్రియను ప్రేరేపిస్తాము.

శాస్త్రీయ అధ్యయనాలు మానవ సమాజంపై సామూహిక ధ్యానాలు మరియు క్రియాశీలతల యొక్క సానుకూల ప్రభావాలను నిర్ధారించాయి, కాబట్టి ఈ క్రియాశీలతలో పాల్గొనే మీలో ప్రతి ఒక్కరూ ఏజ్ ఆఫ్ అక్వేరియస్ యుగాన్ని మన దగ్గరికి తీసుకురావడానికి సహాయపడతారు:
http://thespiritscience.net/2015/06/18/studies-show-group-meditation-lowers-crime-suicide-deaths-in-surrounding-areas/

డిసెంబర్ 21 న బృహస్పతి సాటర్న్ కలయిక 2020 ఏజ్ ఆఫ్ అక్వేరియస్ టైమ్‌లైన్ స్టార్‌గేట్‌ను జనవరి 12 న సాటర్న్ ప్లూటో సంయోగంతో ప్రారంభించింది, జూన్ 30 న బృహస్పతి ప్లూటో సంయోగంతో దాని మలుపు తిరిగింది మరియు డిసెంబర్ 21 న బృహస్పతి సాటర్న్ సంయోగంతో ముగుస్తుంది.

ప్రదర్శన ఏజ్ ఆఫ్ అక్వేరియస్ ఫైనల్ ఆక్తివేషన్
Source: 2012portalblogspot.com

డిసెంబరులో చాలా శక్తివంతమైన జ్యోతిషశాస్త్ర ఆకృతీకరణలు ఉంటాయి, ఇది డిసెంబర్ 21 న ప్రధాన క్రియాశీలతకు/activation కు దారితీస్తుంది. ఆ కాన్ఫిగరేషన్‌లు అన్ని ఏజ్ ఆఫ్ అక్వేరియస్ యొక్క ప్రధాన క్రియాశీలతకు ఒక మెట్టుగా ఉంటాయి.

డిసెంబర్ నెల యొక్క అన్ని ధ్యానాలను చూద్దాం:

  • డిసెంబర్ 11 న ప్లూటో ఎరిస్ స్క్వేర్, తెల్లవారుజామున 3:36 AM IST అవుతుంది. [ప్లూటో ఎరిస్ స్క్వేర్ అనేది ప్రపంచాన్ని పునర్నిర్మించడం కోసం పోరాడుతున్న దేవత యోధిరాలి యొక్క శక్తిని కలిగి ఉంటుంది]
  • సంపూర్ణ సూర్యగ్రహణం డిసెంబర్ 14 న 09:44 PM IST. [డిసెంబర్ 14 న మొత్తం సూర్యగ్రహణం సూర్యుడు, చంద్రుడు మరియు మెర్క్యురీ కంజుంక్ట్, స్క్వేరింగ్ నెప్ట్యూన్, స్క్వేరింగ్ లూనార్ నోడ్, స్క్వేర్ వెస్టా. ఈ శక్తి ఉపరితల జనాభాకు అనేక విషయాలల్లో వేగంగా భ్రమలు తొలగిస్తుంది]
  • సాటర్న్ కుంభరాశిలోకి డిసెంబర్ 17 న 10:34 AM IST,
  • బృహస్పతి కొన్ని రోజుల తరువాత డిసెంబర్ 19 న 06:38 PM IST వద్ద కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. [కుంభరాశిలోకి ప్రవేశించే సాటర్న్ మరియు బృహస్పతి గ్రహం యొక్క ఉపరితలంపై అవసరమైన ఆక్వేరియన్ శక్తిని తీసుకురావడం ప్రారంభిస్తాయి]

1405 తరువాత అక్వేరియస్ లో డిసెంబర్ 21 న గొప్ప బృహస్పతి సాటర్న్ సంయోగం, మరియు ఇది వింటర్ సోల్స్తిసు రోజున జరుగుతోంది. అక్వేరియస్ యుగం యొక్క దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న శక్తులు చివరకు ప్రవహించటం ప్రారంభించే క్షణం ఇది.
https://www.astrotheme.com/Jupiter-Saturn-and-Aquarius.php

గ్రహం మీద కాస్మిక్ ప్రేమ యొక్క అత్యంత శక్తివంతమైన శక్తులు మరియు ఇది అక్వేరియస్ యొక్క కొత్త చక్రం యుగాన్ని ప్రారంభించే ట్రిగ్గర్ అవుతుంది. కాస్మిక్ లవ్ ఎనర్జీల యొక్క ఫ్లాష్ విర్గో సూపర్క్లస్టర్‌లోని M87 గెలాక్సీ నుండి ఉద్భవించి మరియు ఇది AION పోర్టల్ యాక్టివేషన్ సమయంలో M87 నుండి భూమికి చేరిన ఫ్లాష్ కంటే చాలా శక్తివంతమైనది:
http://2012portal.blogspot.com/2013/11/intel-update-before-aion-portal.html

డిసెంబర్ నెలలో చివరి ధ్యానం

చివరిది కాని అతి ముఖ్యమైనది. 2020 యొక్క అన్ని ధ్యానాలకు ఇది ప్రముఖ పాత్ర పోషించే ధ్యానం.
2020 డిసెంబర్ 21, సోమవారం బృహస్పతి సాటర్న్ సంయోగం యొక్క ఖచ్చితమైన సమయంలో ఏజ్ ఆఫ్ ఆక్వేరియస్ ఫైనల్ యాక్టివేషన్ ధ్యానం, ఇది 11:52 PM IST వద్ద ఉంటుంది.
మీరు మీ సమయ క్షేత్రం కోసం ధ్యాన సమయాన్ని ఇక్కడ తనిఖీ చేయవచ్చు:
https://www.timeanddate.com/worldclock/fixedtime.html?msg=AGE+OF+AQUARIUS&iso=20201221T1922&p1=195

ఏజ్ ఆఫ్ అక్వేరియస్ యుగం యొక్క అప్డేట్ లు గురించి:
http:// http://regret2revamp.com
http:// http://2012portal.blogspot.com

దీన్ని వైరల్ చేయండి!
భూమిపై గొప్ప మార్పులలో భాగం అవ్వండి!
క్రిటికల్ మాస్ 1,44,000 కు చేరే అవకాశం మనకు ఉంది!
ఒక మిలియన్ ప్రజలు కూడా పాల్గోనేటట్టు చేయవచ్చు!
ఇది ప్రపంచవ్యాప్తంగా హీలింగ్ యొక్క భారీ ప్రతిచర్యను ప్రారంభిస్తుంది!

దేవత ప్రేమ మరియు కాంతి యొక్క విక్టరీని కోరుకుంటున్నది!
మరియు అది జరిగి తీరుతుంది!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి