సోల్ మేట్/ట్విన్ సోల్

సోల్ మేట్/ట్విన్ సోల్ గురించి అవగాహనా లోపం:

మానవుల లో సినిమాలు, సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా రకరకాల ఫాంటసీ లు సృష్టించబడినాయి. ప్రతి మహిళ తన భర్త లో సోల్ మేట్/ట్విన్ సోల్ ని వెతుకుతూ, ఆ లక్షణాలు కాన రాక నిరాశకు లోనవుతూ ఉంటుంది. పాపం, ఆ భర్త ఎప్పటికి భార్య యొక్క అంచనాలకి చేరుకోలేడు. అతను సోల్ మేట్ లక్షణాలని ప్రదర్శించలేడు. అలాగే ఆమె కూడా. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బొడ్డు పై భాగం లో ఉన్న ఇంప్లాంట్ ల ద్వార ఇటువంటి ప్రోగ్రామింగ్ చేయబడ్డారు. వారి సంభంధం చాలా సార్లు ఇటువంటి నిరాసలలోనే కొట్టుమిట్టాడుతుంది. ఈ హారిజాంటల్ ఇంప్లాంట్ ప్రోగ్రాం స్వర్గమును భూమి నుండి, పురుషుడుని స్త్రీ నుండి, భావములను మెదడు నుండి, ప్రేమని లైంగికత్వం నుండి వేరు చేస్తుంది. వ్యక్తిత్వం ను చిన్నాభిన్నం చేసి జీవన శక్తీ అయిన కుండలిని ని బ్లాక్ చేస్తుంది. వారు భావోద్వేగాలను అణచివేసుకుంటారు, ఇది ప్రకంపనల పౌన పున్యాన్ని ఆనందం నుండి నొప్పికి, మరింత కోపంగా, మరింత విచారంగా మరియు మరింత భయంలోకి తగ్గిస్తుంది. చాలా మంది మానవుల కుటుంబ జీవితంలో అసంతృప్తికి కారణం ఇదే. తమ సంబంధం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని వారు భయపడుతుంటారు. వారు ఈ భయాన్ని భరించలేక మరియు భయం నుండి బయటకు రావాలని కోరుకుంటు విడాకులు తీసుకుంటారు. ఈ ట్విన్ సోల్ ఫాంటసీ కూడా భాగస్వాములలో గందరగోళాన్ని సృష్టిస్తుంది.

ఈ ఫాంటసీ నుండి ఎలా బయటపడాలి? సోల్ మేట్/ట్విన్ సోల్ అంటే ఏమిటి?

6 వ డైమెన్షనల్ ఆత్మ ప్రేమతో చాలా లోతైన ఆత్మ సంబంధాన్ని కలిగి ఉన్న అదే ఆత్మ కుటుంబానికి చెందిన ఆత్మ కుటుంబ సభ్యులు లేదా సమీప ఆత్మ కుటుంబ సభ్యులను సోల్మేట్స్ అంటారు. అవి పాజిటివ్ ఇంటర్ఫెరెంస్ నమూనా తో బుద్దిక్ చైతన్యం ను ప్రదర్శిస్తాయి.

I AM YOU, YOU ARE ME, WE ARE ONE!
ట్విన్ సోల్ ప్రేమ

వారు పాజిటివ్ ఇంటర్ఫెరెంస్ నమూనా తో ఆత్మిక్ చైతన్యం ను ప్రదర్శిస్తారు. మనకు ఈ అవగాహన ఉన్నప్పుడు, ఈ భ్రమ, ఫాంటసీ మొదలైన వాటి నుండి బయటకు వస్తాము, మన జీవిత భాగస్వామి మన అంచనాలను ఎందుకు చేరుకోలేకపోయారో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము [వారు కూడా ఎలా చేరుకోగలరు, వారు మన సోల్మేట్ కాదు కదా]. సోషల్ మీడియా సృష్టించిన ఈ ఫాంటసీని కొనసాగించడాన్ని మేము ఆపివేస్తాము. ఈ అవగాహనతో జీవితంలో కొంత స్వేచ్ఛ, ఆనందం మొదలవుతుంది.

సోల్మేట్ / ట్విన్ సోల్ గురించి మరింత అవగాహన కోసం:
http:// http://2012portal.blogspot.com/2018/04/soul-families.html

సోల్మేట్ / ట్విన్ సోల్‌తో కనెక్షన్ ఎలా ఉంటుంది?

స్వచ్ఛమైన, లోతైన, ఆత్మ ప్రేమ కనెక్షన్ ఎప్పటికీ ఏమీ ఆశించదు. నిరీక్షణ లేదు, నిరాశ లేదు. స్వేచ్ఛా సంకల్పం, స్వేచ్ఛ, ఆనందం, మంచి అవగాహనతో వ్యక్తిగత / భావోద్వేగ / మనస్సు / ఆత్మ స్థాయిలో సరైన అభివృద్ధి కనిపిస్తుంది. వారి మధ్య అందమైన ప్రేమ శక్తి ఉంది.

సోల్ మేట్ ల ప్రేమ - నీరు మరియు నిప్పు కలయిక
If any human being is to reach full maturity both the masculine and feminine sides of the personality must be brought up into consciousness.

ఈ రకమైన సోల్మేట్ / ట్విన్ సోల్ కనెక్షన్ హయ్యర్ చైతన్యంను చేరుకోవడంలో సహాయపడుతుంది. వారు శక్తి స్థాయిలో కనెక్ట్ అయినప్పుడు వారి మధ్య దూరంతో సంబంధం లేదు.

ట్విన్ సోల్ ప్రేమ
ట్విన్ సోల్ ప్రేమ

సోల్ మేట్ / ట్విన్ సోల్ భౌతికంగా కలిసినప్పుడు చీకటి జీవులు అనేక మనస్సు నియంత్రిత ప్రోగ్రామింగ్లను లేదా ఇంప్లాంట్ ప్రోగ్రామ్ను ప్రేరేపిస్తారు. సోల్ మేట్ / ట్విన్ సోల్ మధ్య ఆధ్యాత్మిక ప్రేమ అంటే ఆర్కన్లు కు అలెర్జీ. ఈ ఆధ్యాత్మిక ప్రేమ కాంతిని భారీ మొత్తంలో ఎంకర్ చేస్తుంది. చీకటి జీవులు ఇటువంటి కాంతిని ద్వేషిస్తాయి.

సోల్ మేట్ ల మధ్య ప్రేమ మరియు కాంతి

భూమిపై ఈ ఆధ్యాత్మిక ప్రేమను చూడటానికి విశ్వం వేచి ఉంది. ఇది ఇక్కడ మానిఫెస్ట్ అవుతుందని ఆశిస్తున్నాను.

మీ జీవితంలో సోల్ మేట్/ట్విన్ సోల్ మానిఫెస్ట్ చేయడానికి ఒక సాధనం:

మొదట మీ సోల్‌మేట్ / ట్విన్ సోల్‌ను శక్తి స్థాయిలో కలవడానికి ఈ ధ్యానాన్ని ఉపయోగించండి మరియు ఇది తరువాత భౌతిక స్థాయిలో సృష్టికి సహాయపడుతుంది.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ప్రేమను అనుభవించాలని కోరుకుంటున్నాను.
నేను ఈ పోస్ట్‌ను నా సోల్ మేట్/ట్విన్ సోల్ కు అంకితం చేస్తున్నాను
దేవత ప్రతిచోటా ప్రేమను కోరుకుంటుంది మరియు అది ఉంటుంది
ప్రేమ మరియు కాంతి యొక్క విక్టరీ

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి